Showing posts with label Full mouth dental implants in India. Show all posts
Showing posts with label Full mouth dental implants in India. Show all posts

Friday, July 6, 2018

L.B.R డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్ హైదరాబాద్లో మూడు రోజుల్లో ఇంప్లాంట్ల పై ఫిక్ష్డ్ పళ్ళు


చాలా కాలంగా చాలా మంది తీసి పెట్టె కట్టుడు పళ్ళ ,ఊడిపోయిన పళ్ళ వల్ల మరియు వదులై పోయిన పళ్ళ వల్ల మానసికంగా ఎన్నో అవస్తలు పడుతున్నారు. కాని ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతో అభివ్రుద్ధి చెందింది. ఇప్పుడు పెట్టుడు పళ్ళు రోజు తీసి పెట్టాల్సిన అవసరం లేకుండ కేవలం మూడు రోజుల్లో L.B.R డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్ లోని నిపుణులు ఫిక్ష్డ్ పళ్ళు అమరుస్తున్నారు.
https://www.fullmouthimplant.com/implant-services/full-mouth-dental-implants.html

ఈ యొక్క చికిత్స బి.పి మరియు షుగర్ వ్యాధి తో బాధపడ్తున్న వారిలో మరియు గుండెకు సంబంధించిన వ్యాధి తో బాధపడ్తున్న వారిలో కూడ సాధ్యమవుతుంది.ఈ ట్రీట్మెంట్ని వయసుతో పరిమితం లేకుండ ఎవరయిన చేయించుకోవచ్చు.

సింగిల్ ఫేజ్ ఇంప్లాంట్ల పైక్రుత్రిమ పళ్ళు

పూర్తి నోరు డెంటల్ ఇంప్లాంట్స్ (Full mouth dental implants in India) అనేది అన్ని పళ్ళని మార్చే ఒక కొత్త విధానం. ఇంప్లాంట్స్ తో వదులైన పళ్ళని కాని, ఊడిపోయిన పళ్ళని కాని వేరే

పంటి తో మారుస్తారు. ఈ పద్దతి ద్వార మీరు సులువుగా ఫిక్ష్డ్ పళ్ళు పొందవచ్చు.ఈ సింగిల్ ఫేజ్ ఇంప్లాంట్ల స్విట్జెర్లాండ్ లో తయారు అవుతాయి.వాటిని బేసెల్ బోన్ లో అమరుస్తారు.ఈ యొక్క ఎముక ఇన్ఫేక్శ న్ కి దూరంగా ఉంటుంది. అందుకే పొగ త్రాగే వారిలో కూడ వీటిని ఎటువంటి ఇబ్బంది లెకుండ అమర్చవచ్చు.


https://www.fullmouthimplant.com/implant-services/full-mouth-dental-implants.html


సింగిల్ ఫేజ్ ఇంప్లాంట్ల యొక్క ప్రయౌజనాలు



1) ఈ ఇంప్లాంట్ల సింగిల్ ఫేజ్ వి కావటం వల్ల "టూ" ఫేజ్ ఇంప్లాంట్స్ తొ పొలిస్తె ఖర్చు చాల తక్కువ

2) ఎటువంటి పెద్ద సర్జరీ కాని,క్రుత్రిమ ఎముక ఆవసరం కాని ఉండదు.

3) కేవలం మూడు రోజుల్లోనె క్రుత్రిమ పళ్ళు.

4)నాలుగవ రొజు నుంచి ఎటువంటి పదార్ధమయిన సులువుగ తినవచ్చు మరియు త్రాగవచ్చు.

5)పళ్ళు ఊడిపొతాయి అనె భయం లేకుండ నిస్సంకోచంగా మట్లాడవచ్చు.
6)తీసి పెట్టుకునె దంతాల వల్ల దవడ అరిగిపోయి,వయసు కంటె ఎక్కువగ కనిపిస్తారు. కాని ఇంప్లాంట్ల వల్ల మీరు అకర్షణీయంగ కనిపిస్తారు.
హైదరాబాద్లోని L.B.R డెంటల్ మరియు ఇంప్లాంట్ (LBR dental and implant center in Hyderabad) సెంటర్ లో మీ కోసం మంచి సమర్ధవంతమయిన మరియు స్తొమతకి తగ్గట్టు చికిత్స అందుబాటులో ఉంటుంది. భారత దెశంలోని ఉత్తమ డెంటల్ మరియు ఇంప్లాంట్ల క్లినిక్ (Best dental implant clinic in India) ల లో ఒకటైన మా వద్ద రోగ సంరక్షణ మరియు సంత్రుప్తిని కలిగించడమే మా యొక్క ముఖ్య ఉద్దెశం.
https://www.fullmouthimplant.com/contact-us.html

మరిన్ని వివరాలకు www.Fullmouthimplant.com ని సంప్రదించండి.
ఈమెయిల్:lbrdental123@gmail.com.